మదిని కోరికలు క్రమ్ముకు ఉంటె , చెదిరిపోవవి మబ్బుల్లా
చెడ్డవి అయితే గట్టిగా అవి, నిలబడుoటవి, దుర్గంలా
వాటినిదాటి వెళ్ళాలంటే , చెయ్యాలంట యుద్దంట
మంచి, చెడ్డ ఆయుధమంట, నైతికతే మహాబలంట .
సు.త /