17, నవంబర్ 2014, సోమవారం
16, నవంబర్ 2014, ఆదివారం
అంజలి
తిధులు , గ్రహముల .. కదలిక నిగ్గుదీసి లోపమున్నచో .. వాటికి శాంతి చూపి
పెండ్లి , శుభముల సమయము నిర్ణయించి
జనుల మనసులు గెలిచెను మౌనిలాగ,
తిరుమలేశుని ఆస్థానమందు నిలిచె
మేటి నగధీర ప్రభాకర పూర్ణ తేజమనుచు
ధిగ్ దిగంత సిద్ధాంత గణకాల పేరుగాంచి
శ్రీ వేంకటేశుని చరణాల ఆస్థాన సిద్ధాంతి పదవినందు,
శాశ్వతంబవ్వ దివికరిగె,
శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి ప్రజ్ఞ .
సు .మ /
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)