సు కవి త
31, మార్చి 2015, మంగళవారం
సృష్టి
అదిరెను ఇది చెదిరెను మది
అరుగును ఇది హరుతలపది
పుట్టే గిట్టే సృష్టి కదా
హరిపాదమ్మును పట్టుమురా
సు.త //
21, మార్చి 2015, శనివారం
అంజలి
అంజలి
తిధులు , గ్రహముల .. కదలిక నిగ్గుదీసి
లోపమున్నచో .. వాటికి శాంతి చూపి
పెండ్లి , శుభముసమయమునిర్ణయించి
జనుల మనసులు గెలిచెనమౌనిలాగ,
తిరుమలేశుని ఆస్థానమందు నిలిచె
మేటి నగధీరప్రభాకరపూర్ణతేజమనుచు
ధిగ్ దిగంత సిద్ధాంత గణకాల పేరుగాంచి
శ్రీ వేంకటేశుని చరణాల ఆస్థానసిద్ధాంతిపదవినందు, శాశ్వతంబవ్వ
దివికరిగె, శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి ప్రజ్ఞ .
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)