ఫుష్కరాలు-3
గౌతమముని మొరలువిని జారేను జట గంగ
నలుదిసెల పరుగులిడుతు అవని సిరులు పెంచ
పుష్కరుడు ,సురులు కలిసె గురుడు రాశి చేర
పుణ్యముకై మునకలేసె పుడమిజనుల చూడ.
సు.త /