పగలు - రాత్రి
పగలు సెగలు రగులు గుణం
భాధపడుచు అహొ జనం
అపు డపుడు అ భోజనం
రాతిరైన అనుకుంటే
రాతనీకు లేదంటు
కుట్టి కుట్టి కుళ్ళ బొడుచు
చూడు ఆడ దోమ
కునుకు రామ రామ .
సు . త //