సు కవి త
27, మే 2015, బుధవారం
పోయేకాలం
భాను దెబ్బకు ఎండలే మండిపోయే
దొర (బాబు) ల దెబ్బకు ధరలు పై కెగిరిపోయే
బి (జె ) పి దెబ్బకు రక్తమే మరిగిపోయే
పోయేకాలము , భూమి క్రోధాన కదలిపోయే .
సు. త /
3, మే 2015, ఆదివారం
నృసింహం
హరి వలదను పలుకొదలని బుద్ది చే
హరి శరణను క్షణమొదలని భక్తి చే
అది ఇది యన వరమొసగిన కర్త చే
అధ్బుతమై అవతరించె నారసింహుడై
సు .త //
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)