సంక్రాంతి ముచ్చటైన ముగ్గుతోన ముంగిలి
పట్టు పరికిణీల తోన సందడి
ఉషోదయం లేచింది హరిదాసూతో
ప్రొద్దున్నే గడచింది బసవన్నా తో
ప్రతి ఇంటను భగ భగ మను మంటలు
చుట్టూ తా చేరెనులే జంటలు
పలురకాల రుచికరమగు వంటలు
అభోజనం చేయలేరు ఎవ్వరు
బంధువులతో కళకళ
అనుబంధపు మిలమిల
నిగ నిగ మను మేనిపై
ధగధగ మను నగలతో
పట్టు చీర కట్టుతో
పట్టరాని సంతోషం
కోడికెంత పౌరుషం
ఎగిరితన్ను సాహసం
గెలిచిందా వీర
ఓడిందా కూర
చుట్టూతా సంతోషం
చూడనట్టు మన చట్టం
రాత్రి అంటే రాజీలేని చీకటి
సంకు రాత్రి అంటే వెలుగు కాక ఏమిటి
అదీ వెలుగులగని సంగతి
ఇదీ సంక్రాంతిసంబరాల సందడి
సు త //
పట్టు పరికిణీల తోన సందడి
ఉషోదయం లేచింది హరిదాసూతో
ప్రొద్దున్నే గడచింది బసవన్నా తో
ప్రతి ఇంటను భగ భగ మను మంటలు
చుట్టూ తా చేరెనులే జంటలు
పలురకాల రుచికరమగు వంటలు
అభోజనం చేయలేరు ఎవ్వరు
బంధువులతో కళకళ
అనుబంధపు మిలమిల
నిగ నిగ మను మేనిపై
ధగధగ మను నగలతో
పట్టు చీర కట్టుతో
పట్టరాని సంతోషం
కోడికెంత పౌరుషం
ఎగిరితన్ను సాహసం
గెలిచిందా వీర
ఓడిందా కూర
చుట్టూతా సంతోషం
చూడనట్టు మన చట్టం
రాత్రి అంటే రాజీలేని చీకటి
సంకు రాత్రి అంటే వెలుగు కాక ఏమిటి
అదీ వెలుగులగని సంగతి
ఇదీ సంక్రాంతిసంబరాల సందడి
సు త //
స్పందించే సుత మనసే....అందించే సుకవిత మనకే... 👌👌చాల బాగా రాసారు...
రిప్లయితొలగించండి