శ్రీ వెంకటేశ్వర
ప : కొండపైనున్నాడు దేవుడు
లోకాలనేలేటి ఈశుడు
వాడేలె వైకుంఠ వాసుడు
వాడీడ శ్రీ వేంకటేశుడు కొండ :
1చ : తెచ్చింది నాస్తి తీసుకెళ్లేది నాస్తి
మధ్యలో ఏల ఈ ఆస్తి పాస్తీ
మనసార ఒకసారి స్మరియిం చు
జన్మ జన్మల పాపం హరియిం చు
శ్రీ వెంకటేశా ... శ్రీ శ్రీనివాసా...
కోనేటి రాయా ఓ చిద్విలాసా కొండ :
2చ: అరుదైన వాడు అసలైనవాడు
సూదంటు రాయి లా ఉన్న వాడు మనసున్న వాడు మహిమున్న వాడు
కష్టాలలో ఉంటె కరుణించు వాడు
ఏడుకొండల వాడు ఎంత చక్కని వాడు
పిచ్చ పిచ్చగ నచ్చి , మనసే మెచ్చిన వాడు కొండ :
సు త //
ప : కొండపైనున్నాడు దేవుడు
లోకాలనేలేటి ఈశుడు
వాడేలె వైకుంఠ వాసుడు
వాడీడ శ్రీ వేంకటేశుడు కొండ :
1చ : తెచ్చింది నాస్తి తీసుకెళ్లేది నాస్తి
మధ్యలో ఏల ఈ ఆస్తి పాస్తీ
మనసార ఒకసారి స్మరియిం చు
జన్మ జన్మల పాపం హరియిం చు
శ్రీ వెంకటేశా ... శ్రీ శ్రీనివాసా...
కోనేటి రాయా ఓ చిద్విలాసా కొండ :
2చ: అరుదైన వాడు అసలైనవాడు
సూదంటు రాయి లా ఉన్న వాడు మనసున్న వాడు మహిమున్న వాడు
కష్టాలలో ఉంటె కరుణించు వాడు
ఏడుకొండల వాడు ఎంత చక్కని వాడు
పిచ్చ పిచ్చగ నచ్చి , మనసే మెచ్చిన వాడు కొండ :
సు త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి