శ్రీ విజయచాముండేశ్వరి
చిద్విలాసమే నీ మోముకోసమై తపియించె
మా నివాసమే నీ విలాసమై శోభిల్లే
కైలాసంబును వదలి శాంకరి
అత్తిలి పురమును చేరె అభయంకరి
ఇకపై అభయము, నభయము, విజయము
ఎపుడూ శ్రీ విజయచాముండేశ్వరినిలయము
సు.త //
చిద్విలాసమే నీ మోముకోసమై తపియించె
మా నివాసమే నీ విలాసమై శోభిల్లే
కైలాసంబును వదలి శాంకరి
అత్తిలి పురమును చేరె అభయంకరి
ఇకపై అభయము, నభయము, విజయము
ఎపుడూ శ్రీ విజయచాముండేశ్వరినిలయము
సు.త //
Chala bagundi
రిప్లయితొలగించండిaha peddanana mi kavita madura amrutam
రిప్లయితొలగించండి