సి నా రె
చూ సినారె అందరూ విస్తుబోయి
మానే సినారె కొందరు మూగబోయి
రా సినారె అయ్యవారు రెచ్చిపోయి, విశ్వంభర విన్యాసం ఏరి కోరి
ప్రతిపదము విద్వత్తై , విద్యుల్లత వలె మెరయ
జ్ఞానపీఠ మెచ్చింది , ప్రక్కచేరి మురిసింది
జనబాహుళ్యం పరవశించి, పెదవులలో పలవరించింది
సు.త //

Bugundi.
రిప్లయితొలగించండి.
Chala bavundi
రిప్లయితొలగించండి