నేను నా దేవుడు
నీ చేయి చేసింది మట్టి కూడా (నాశనం )
నా చేయి చేసింది ఇట్టే చూడ (నిన్ను )
(భగవంతుడా ఈ సకలచరాచర సృష్టిని ఈ చేత్తో సృష్టించి ఆ చేత్తో నాశనం చేస్తున్నావు . కానీ నేను మాత్రం నిన్ను మాత్రమే తయారు చేయగలను . నాలో ఉన్న ఈ స్వభావాన్ని ఇలాగే ఉండని , దయచేసి నీలా మాత్రం తయారుచేయకు. )
సర్వే జనా దయతోజీవించు
సకలజీవులు సుఖినోభవంతు . |
మనిషి తయారు చేసిన వాటిలో అత్యుత్తమమైనది భగవంతుడు . ఇంతకు మించి ఎట్టి పరిస్థితుల్లోను ఏమి తయారుచేయలేడు .
సు.త //
Bagundi me kavitha and bomma
రిప్లయితొలగించండిChala bavundi me kavitha...Ganapathi kuda chala bavundi...
రిప్లయితొలగించండిThan q
రిప్లయితొలగించండి