దీనులు
ఎందెందు చూసినా కనిపించు దీనులు
మనసు యొప్పదుకదా వారి కివ్వగరూక
మనసు యొప్పదుకదా వారి కివ్వగరూక
ఏదొ దొరుకునన్నఆశ తళుకుమన్న
యెంత పోయిన కూడ వగచమన్న .
యెంత పోయిన కూడ వగచమన్న .
సు .త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి