సు కవి త
21, అక్టోబర్ 2015, బుధవారం
కన్నులు
కన్నులు
కమలముల వంటి కన్నులు, పతి
చేతను పాము చూసి భయ విహ్వలయై
మరు నిమిషము పతిని పొగడ
టప టప లాడించె రమణి ఆశ్చర్యంబై
సు.త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి