అమ్మ 5
. ..
1. కడలి చిలుక వెలువడినటి
సుధను గ్రోల కలబడగా
తొణికిసలాడిన భాండము చిందించిన
అమృతమే భువిని చేరి అమ్మగ మారెన్
--------
2. ఎది అవనిని అతి మధురము
ఎది అవనికి జీవధార
ఎది మనువుకు పిదప మరచు
అమ్మలగన్న అమ్మ అదియుకదమ్మ .
---------
3. తనువంతయు కుమ్ముతున్న
ఇసుమంతయు విసుగురాక పాలను కుడిపి
బాలకునిన్ బజ్జోమని రేయంతయు
జాగరణతొ జోల పాడె జాలిగ మాత .
------------
4. గురువులు ఎందరుయున్నను
తొలి పలుకులు నేర్పినట్టి
తడబడు అడుగుల బుడతడి
తొలి గురువగు అమ్మకు సాటెవరుర కన్నా .
-----------------
5. జీవుల సృష్టి చేసి బాగోగులు చూడగ మదిని గోరి
ఇచ్చగ వచ్చి నట్లు తానచ్చట ఇచ్చట ఉండలేక
బాగుగ ఆలోచించి తనమారుగ ఒక్కరి నిల్పగోరి
కమ్మని తియ్యని అమ్మను ప్రతి ఇంటను నిల్పెనతడు .
------------
సు .త /
.
.
. ..
1. కడలి చిలుక వెలువడినటి
సుధను గ్రోల కలబడగా
తొణికిసలాడిన భాండము చిందించిన
అమృతమే భువిని చేరి అమ్మగ మారెన్
--------
2. ఎది అవనిని అతి మధురము
ఎది అవనికి జీవధార
ఎది మనువుకు పిదప మరచు
అమ్మలగన్న అమ్మ అదియుకదమ్మ .
---------
3. తనువంతయు కుమ్ముతున్న
ఇసుమంతయు విసుగురాక పాలను కుడిపి
బాలకునిన్ బజ్జోమని రేయంతయు
జాగరణతొ జోల పాడె జాలిగ మాత .
------------
4. గురువులు ఎందరుయున్నను
తొలి పలుకులు నేర్పినట్టి
తడబడు అడుగుల బుడతడి
తొలి గురువగు అమ్మకు సాటెవరుర కన్నా .
-----------------
5. జీవుల సృష్టి చేసి బాగోగులు చూడగ మదిని గోరి
ఇచ్చగ వచ్చి నట్లు తానచ్చట ఇచ్చట ఉండలేక
బాగుగ ఆలోచించి తనమారుగ ఒక్కరి నిల్పగోరి
కమ్మని తియ్యని అమ్మను ప్రతి ఇంటను నిల్పెనతడు .
------------
సు .త /
.
.
బాగుందండి. మీ కవిత.
రిప్లయితొలగించండి