ప : స రి గ మప ద ని స అను విధము
పండిత పామర రంజితము
సుస్వర సుమధుర సంగీతం
పాడిన వారిదె వైభోగం
రాముని కొలిచినచో మనము
సర్వశుభంకర మే నిజము స :
1చ : రామ రామ అని హనుమయ్య
మదిలో రాముని చూపెనయ
సంగతులంటూ త్యాగయ్య
రామునె ఇంటికి రప్పించెనయ
సా. . స ని ద ప మ గ
గా . . గ రి స ని ద ప మా స :
2చ : ముత్తుస్వామి దీక్షితులు
శ్యామశాస్త్రి ప్రబృతులు
సంగీతంలో పండితులు
శారదకెపుడూ ప్రియతములు
స సా స రి రీ రి గ గా గ మ మా మ
స. ని. ద. ప. మ .. . గ స :
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి