17, నవంబర్ 2014, సోమవారం

పలహారం

పలహారం 


       






           వడ చూస్తె  దడ పుట్టు మినపట్టు సిగపట్టు
   
            చిల్లు దోసెను చూస్తె    ఎవరైన    పరిగెత్తు

         బజ్జీని  బుజ్జి అని  కొరికి     చూద్దామంటే

            తైలమ్ము తప్పితే తగలడదు ఏ రుచియు ..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి