సు కవి త
16, ఏప్రిల్ 2015, గురువారం
స్వచ్చభారత్ -3
గొంతులార్చునటుల గళమెత్తు నేతలు
వీదులూడ్చునటుల ఘనమైన పోజులు
వీచు భూమి నెపుడు స్వఛతా గాలులు
మనముచూచుదెపుడు శుబ్రతా తావులు
సు.త//
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి