ఊడ్చి, ఊడ్చి చీపురరిగే , ఊడ్చలేకనడుములిరిగె
వీధులన్ని మురికిమరిగె , పాడు
చేయకూడదనే మదినేర్వని , పాఠమొదలి
ఏల సాధింతు ఓ ! స్వచ్చతా భారత్
సు.త//
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి