20, జూన్ 2015, శనివారం

యోగ


yoga కోసం చిత్ర ఫలితంప్రతినిత్య ప్రత్యక్ష దైవంబు గురుడు 
అజ్ఞాన మండించి విజ్ఞాన మెలిగించు సూర్య 
నమస్కారము యోగ విజ్ఞానము ప్రధమ ప్రాధాన్యమున్ 
చేయుడీ అందరున్ ఆరోగ్యమున్ పొంది సంతసంబొందుడీ 


                                                            సు.త //


1 వ్యాఖ్య: