23, జూన్ 2015, మంగళవారం

పుష్కరాలు 2

pushkaralu కోసం చిత్ర ఫలితం
గురుడు రాసిని చేర పుష్కరంబయ్యెరా 
సురులు నదులను చేర పవిత్రంబయ్యెరా
నరులు నీటిని వదలి తర్పణం చేయగా  
పితృదేవతలు సంతసం బొంది సద్గతుల్ పొందురా 

                                                   సు.త //1 వ్యాఖ్య: