నిన్ను నీవు ఉద్దరించు ముందర
లోకమంటు ఎందుకంత తొందర
మాటలోన రాతలోన సోదరా
మర్యాద నింప వయ్య ముందర
మనిషి విలువ తేలిపే, మనసనేది ఉంటె
ప్రేమనేది పంచవయ్య ముందర
అది పంచుతుంది ప్రేమనేది చూడరా
---------------
అంజలి స్థాని పుష్పాణి
వాసయన్తి కరద్వయమ్
అహొ;సుమనసాం ప్రీతి:
వామదక్షిణ యో స్సమమ్ ।
Wah.....adirindi guruvugaru......very well framed....
రిప్లయితొలగించండి