సు కవి త
14, జనవరి 2015, బుధవారం
సంక్రాంతి
పరువాల పాపలు
తెలతెల్ల ముగ్గులు
చకచక్క నిగ్గులు
కులికేటి భామలు
సరదాల పలుకులు
పగడాల విరుపులు
నవరసాల వంటలు
అల్లుళ్ళ మేతలు
ఆనంద నందనం
అసమాన జిలుగులు
శోభాయ మానమే
సంక్రాంతి వెలుగులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి