ప : వెన్నెల కురిసి యమునే మెరిసి
చల్లని గాలికి మైమరచి
వేణువు నూదే మాధవుడు
రాధకు కాద మనోహరుడు
వేణువు నూ.. దే మాధవుడు
రాధకు కా. . ద మనోహరుడు వెన్నెల:
1చ : వెన్నను తింటూ.. ఓ కంట
మురళిని ఊదుతు మునిపంట
కన్నెల గంటూ క్రీ గంట
2చ : అందరి గీత రాయుటలో
కొందరి గీత మార్చుటలో గిరిధారిగ గోవుల కాచుటలో
గీతాసారం ఇచ్చుటలో ..
కృష్ణం వందే జగద్గురం
గోపాలాబాలా నమామ్య హం వెన్నెల:
వెన్నెల కురిసి యమునే మెరిసి
చల్లని గాలికి మైమరచి
వేణువు నూదే మాధవుడు
రాధకు కాద మనోహరుడు
వేణువు నూ.. దే.. మాధవుడు
ఎవరికి కాదు మనోహరుడు వెన్నెల:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి