సు కవి త
15, జనవరి 2015, గురువారం
ఒక్కటి చాలు
దేవదేవుడు పైన చూచి పెట్టిన చుక్క
మహిలోన మానవులు వానికలిపిన తీరు
చక్కచక్కగ చుక్క చుక్కలెట్టిన తీరు
సంక్రాతికే శోభ ఇంటి ముందర ఇంతి
ఏ ఇంట చూసిన సరదాలు సందళ్ళు
ఏటి కొక్కటి చాలు ఇటువంటి పండుగ
చూడ చక్కగ నుండు శోభాయమానంబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి