ఏ ది సుతత్వం
లవ్ ఆల్
అంటే
అందరినీ ప్రేమిచటం
కానీ ..... .. చిన్న సవరణ
అందరినీ అంటే సమస్త జీవజాలాన్నీ
ప్రేమను ప్రేమించిన ఏసూ
తిట్టినా ,కొట్టినా .. ముళ్లకిరీటం పెట్టినా
లేక శిలువే వేసినా
వాళ్ళను రక్షిoచ మన్నది నీ హృదయం
శభాష్ ...బాసూ
అందుకే చాలామందికి అయ్యావు గాడ్
నేడు తిట్టు కోవటం , కొట్టుకోవటం ,
ఇంకా ముందుకు వెళ్ళితే చంపుకోవటం
కనిపించదు మానవత్వం
కరుణించదు మానవతత్వం
ద్వేషాన్ని ద్వేషించు
ప్రేమను ప్రేమించు
ఆహా ఎంతటి అద్భుత విషయం
ఇలా ఉంటె ప్రపంచం ఎలా ఉంటుందో
శాంతిగా ...మనశ్శాoతిగా
సర్వేజనా దయతో జీవించు
సర్వజీవులూ సుఖినో భవంతు
సుత //
లవ్ ఆల్
అంటే
అందరినీ ప్రేమిచటం
కానీ ..... .. చిన్న సవరణ
అందరినీ అంటే సమస్త జీవజాలాన్నీ
ప్రేమను ప్రేమించిన ఏసూ
తిట్టినా ,కొట్టినా .. ముళ్లకిరీటం పెట్టినా
లేక శిలువే వేసినా
వాళ్ళను రక్షిoచ మన్నది నీ హృదయం
శభాష్ ...బాసూ
అందుకే చాలామందికి అయ్యావు గాడ్
నేడు తిట్టు కోవటం , కొట్టుకోవటం ,
ఇంకా ముందుకు వెళ్ళితే చంపుకోవటం
కనిపించదు మానవత్వం
కరుణించదు మానవతత్వం
ద్వేషాన్ని ద్వేషించు
ప్రేమను ప్రేమించు
ఆహా ఎంతటి అద్భుత విషయం
ఇలా ఉంటె ప్రపంచం ఎలా ఉంటుందో
శాంతిగా ...మనశ్శాoతిగా
సర్వేజనా దయతో జీవించు
సర్వజీవులూ సుఖినో భవంతు
సుత //
బాగాఉంది.
రిప్లయితొలగించండిబాగాఉంది.
రిప్లయితొలగించండి