జయలలిత
పరమపదించెను పురచ్చితలై
వినువీధులకేగెను ఘనచరితై
ఒక ఆడది ఆడెను జనహృద యై
అమ్మగమారెను అమృతయై
సిగ్గేస్తోందా బావా సిగ్గేస్తోందా అన్నా
కోటలోని మొనగాడా... అన్నా
తనకేచెల్లిందని చూపించిన తరుణీమణి
సభలో సభ్యతలేకుండా చీరలాగితే
పగబట్టి ,బుసగొట్టి,బెంబేలెత్తించిన ఆదిశక్తి
జైల్లో పెడితే నిబ్బరంగా ఉన్న మనో ధైర్యం
ఎన్నికల్లో ఎద్దేవాచేస్తున్నా ఎదిరించి గెలిచిన
అద్భుత తెగువ జయలలితా మగువ
సు త //
పరమపదించెను పురచ్చితలై
వినువీధులకేగెను ఘనచరితై
ఒక ఆడది ఆడెను జనహృద యై
అమ్మగమారెను అమృతయై
సిగ్గేస్తోందా బావా సిగ్గేస్తోందా అన్నా
కోటలోని మొనగాడా... అన్నా
తనకేచెల్లిందని చూపించిన తరుణీమణి
సభలో సభ్యతలేకుండా చీరలాగితే
పగబట్టి ,బుసగొట్టి,బెంబేలెత్తించిన ఆదిశక్తి
జైల్లో పెడితే నిబ్బరంగా ఉన్న మనో ధైర్యం
ఎన్నికల్లో ఎద్దేవాచేస్తున్నా ఎదిరించి గెలిచిన
అద్భుత తెగువ జయలలితా మగువ
సు త //
Great leader. RIP JAYALALITHA
రిప్లయితొలగించండిHope tamilnadu recovers from this loss soon..RIP JAYALALITHA....#LEGEND
రిప్లయితొలగించండిGood lines.... shows clearly the struggles that she faced to reach this position
రిప్లయితొలగించండిExcellent..... no words
రిప్లయితొలగించండి