అదో మహాసంగ్రామం కాని అక్కడ శతఘ్నులు ,శ తాధికసైన్యం సైనికుల కదలికలు ఉండవు కాని మాటలు తూటాల్లా పేలతాయి గుండెల్లో గునపాలు గుచ్చు కుంటాయి రుధిరం కారదు ,కాని శ త్రువులు ఆగరు ఇగోతో వీరవిహారం మౌనంగా పోరాటం ఇండియా పాకిస్తాన్ గొడవల్లా ఇవి ఆగవు అలాగని సమస్యలు తీరవు నిరంతర ఆరాటం విడి పోలేని పోరాటం నెగ్గే వాళ్ళు ఆపరు ఓ డే వాళ్ళు ఓ డరు ఇదొక విచిత్ర సంగ్రామం కత్తుల్లేని స్వైరవిహారం నిరంతర జీవన పోరాటం ఇది కూడా మహాసంగ్రామమే సంసారం సు.త //
ఉన్ననాడు తెలియదు లేనినాడు దొరకదు పొరలిపొరలి ఏడ్చినా తీయనైన బంధము అమృతం పంచేది అమ్మరా అందరిలాచేసేది నాన్నరా మదిలోపల భావానికి ఫ్రెండురా ఇలా విడివిడిగా కాకున్నా కలిసుంటే మీఆవిడ నీవే ఓ స్త్రీ అయితే కాదా మీ ఆయన ఓ మని -షీ తెలుసుకో నీ మన _సే మార్చుకో మంచితనం పెంచుకో మనిషిలాగ మారిపో సు.త //