సు కవి త
21, మార్చి 2015, శనివారం
ఉగాది
నేడు ఉగాది
పచ్చడి తో ప్రారంభం , అన్నిటికి ఆరంభం
అనాదిగా ఉగాది పండగే
అరుదైనది అది అయినది అందుకే
ఆమని అరుదెంచె
సోయగం సోకులు విరజిమ్మే
తీయనిరాగాలు గొంతులో తకధిమి లాడంగ
కుహూ కుహూ మని కోయిల
పలికెను స్వాగత గీతిక
సు. త //
1 కామెంట్:
Radha Krishna Mallela
28 మార్చి, 2015 4:11 PMకి
Good
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Good
రిప్లయితొలగించండి