సు కవి త
13, మార్చి 2015, శుక్రవారం
బ్రహ్మ్వత్వమ్
పుట్టినతోడనె బాపడని వంశము చెప్పును ఊరివారికిన్
జందెముతోన బాపడని జనులందరు చెప్పును చూచినంతనిన్
నడతలతోన బాపడని ఘనులందరు చెప్పును పలుకరింపనిన్
బ్రహ్మము తెలిసిన, బ్రాహ్మడని బ్రహ్మాండముచెప్పును నలుదిసెలనిండుగన్
సు.త//
1 కామెంట్:
Radha Krishna Mallela
17 మార్చి, 2015 2:32 PMకి
Bagundi. Andike annaru JAGAMERIGINA BRAHMANUNAKU JANJAMELA ani.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Bagundi. Andike annaru JAGAMERIGINA BRAHMANUNAKU JANJAMELA ani.
రిప్లయితొలగించండి