ఘంటసాల
పలికితే తేనెలవిందు
పాడితే వీనులవిందు
భావమే తనలోమెండు
గంటలా మ్రోగే కంఠం
పాటలే సంగీత పాఠం
అందుకేనేమో, ఈవిధిగానం
సురులుకూడా తెగమెచ్చి, పిలిచెనా
అందుకనా, మము వీడి, వెళ్లడం
మమ్ము వీడి తన పాట , వదిలెనా
పరవశం గదా , పలుకలేమిక
అమరగాయకా సెలవు, లే ఇక
సుత//
Good
రిప్లయితొలగించండిtanikella varu kavitha chala bagundandi
రిప్లయితొలగించండిChala Bagundandi..sukavitha lo unna mi kavitha
రిప్లయితొలగించండి