బాపు
బాపు . . . ఏందిరా బాబూ
బొమ్మచేసి బ్రహ్మ వేస్తె సలాం సలాం
ఆ బొమ్మ బాపూ బొమ్మ అయితే గులాం గులాం
బాపూ నా . . మజాకా
బాపూ అంటే . .బాపూ నే
తెలుగు . . బ్రహ్మ .
ఒకరేమో దేశానికి స్వతత్రం తెస్తే
ఒకరేమో తెలుగుకే తెలుగుదనం అద్దారు
అంటే . . .
గీతను వంకరచేసి జాతీయం చేసారు
వనితను వంపుగా చూపి వారెవ్వా అనిపించారు
వారెవ్వా . . . క్యాబాత్ హై
బొమ్మచేసి బ్రహ్మ వేస్తె సలాం సలాం
ఆ బొమ్మ బాపూ బొమ్మ అయితే గులాం గులాం
బాపూ నా . . మజాకా
బాపూ అంటే . .బాపూ నే
తెలుగు . . బ్రహ్మ .
సు. త /
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి