సు కవి త
26, డిసెంబర్ 2014, శుక్రవారం
చెలి
అందం అంటే ఆనందం
ఆనందించటమే అందం
నలుపో తెలుపో తప్పో ఒప్పో
నిను చూస్తుoటె ఆనందం |
చీకట్లో చీకటిలా కలిసిపోతావు
కాని కళ్ళల్లో మెరుపులతో మెరిసిపోతావు
నా చెలి నల్లబంగారం
దానికెందుకు వృధా సింగారం |
కారుమేఘమున ఓ మెరుపు
కోకిల నలుపున స్వర మెరుపు
నా చెలి తలపున ఎది మెరుపు
ప్రేమనేదే కొసమెరుపు . |
సు మ /
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి